Saturday, October 12, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం: 18 వరకు కార్యాచరణ, 19న బంద్

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సంఘాలు తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించాయి. అక్టోబర్ 19న రాష్ట్ర బంద్‌కు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచి అక్టోబర్ 18వరకు ఆర్టీసీ జేఏసీ తన కార్యాచరణను ఆదివారం చేయనుందన ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజు ... కుటుంబ సభ్యులతో కలిసి మౌన నిరసన దీక్షలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OGZlV3

0 comments:

Post a Comment