Wednesday, October 30, 2019

బాలకృష్ణ వియ్యంకుడి భూకేటాయింపులు రద్దు: అమ్మఒడి..రూపాయి రిజిస్ట్రేషన్ కు ఏపీ కేబినెట్ ఆమోదం..!

త్వరలో ప్రారంభించే వివిధ పథకాలకు ఏపీ మంత్రివర్గం ఆమోద మద్ర వేసింది. అదే విధంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న జగనన్న అమ్మఒడి పధకం జనవరి 26 నుండి అమలు చేయాలని..విధి విధానాలను ఖరారు చేసారు. గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి కి జగ్గయ్యపేటలో గత ప్రభుత్వం కేటాయించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36ksMma

0 comments:

Post a Comment