Wednesday, October 30, 2019

నిన్న జాతీయజెండా..! నేడు వినాయకుడి విగ్రహం తొలగించి వైఎస్ విగ్రహమా?

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వర్గాల అత్యుత్సాహం విమర్శలకు తావిస్తోంది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్డడం లేదు. గ్రామ సచివాలయాలకు వైఎస్సార్సీపీ పార్టీ రంగులు వేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ ఉన్నప్పుడు పసుపు రంగు వేశారని.. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలపై పడుతుండటం శోచనీయం. వైసీపీ సర్కారు తీరుపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JxFtk7

0 comments:

Post a Comment