Tuesday, October 8, 2019

స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు.. ఇప్పుడు స్వీయ బహిష్కరణ చేసుకున్నారట.. కేసీఆర్ గొప్ప టంగ్ ట్విస్టర్..

హైదరాబాద్: లాభాల్లో నడిపించాల్సిన ఆర్టీసిని నష్టాల పాలు చేస్తూ ప్రభుత్వానికి భారంగా మారిన పరిస్థితులను సమూలంగా మార్చి వేస్తాం. అందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడం. విధుల్లోకి రానివారు ఆర్టీసీ సిబ్బందిగా పరిగణించనప్పుడు ఇక యూనియన్ల ప్రసక్తే లేదు. యూనియన్లు వాటి అస్తిత్వాన్ని కోల్పోయాయి. భవిష్యత్ లో ఇక ఆర్టీసీలో యూనియనిజం వుండదు. ఉద్యోగులు ఎప్పుడో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MA9MYb

0 comments:

Post a Comment