Tuesday, October 8, 2019

ఆ చర్యల వల్ల పరువు పోతోంది.. ఆ పదాన్ని ఎవరూ పలకొద్దు: ఆర్ఎస్ఎస్ చీఫ్

నాగ్ పూర్: మూకదాడులు, మూక హత్యల వల్ల దేశం పరువు పోతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకోవడానికి కేంద్రం ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. మూక హత్యలు (లించింగ్) అనే పదం భారతీయ సంస్కృతికి సంబంధించినది కాదని, ఆ పదాన్ని ఎవరూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MqvXj5

0 comments:

Post a Comment