Tuesday, October 8, 2019

ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్ష సమావేశం.. భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం..!

హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మె అటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక వర్గానికి మధ్య చిచ్చు రేపినట్లైంది. న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన దరిమిలా కనికరించలేదనేది యూనియన్ నేతల మాట. లేదు లేదు.. పండుగ సమయంలో ఆకస్మాత్తుగా సమ్మెకు దిగడం చట్ట విరుద్ధం అంటోంది సర్కార్. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కార్మిక సంఘాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31XSQ45

Related Posts:

0 comments:

Post a Comment