Saturday, October 26, 2019

ఎమ్ఐఎమ్ గెలవడం వల్ల జిన్నా భావజాలం వ్యాప్తి : కేంద్రమంత్రి

ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ గెలవడం వల్ల మహ్మద్ ఆలీ జిన్నా భావజాలం వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేత కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు రోజుల క్రితం వెలువడిన ఉప ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ అభ్యర్థిని ప్రజలు గెలిపించడం చాల ప్రమాదకరమని అయన అన్నారు. ఆ పార్టీ గెలవడం బీహార్‌లో సామాజిక సమగ్రతకు భంగం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2We8BBO

Related Posts:

0 comments:

Post a Comment