Sunday, October 20, 2019

కేసీఆర్ సర్కారును తలదన్నేలా జగన్ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్, విశాఖలో భారీ ర్యాలీ

అమరావతి: విశాఖపట్నంలో భారీ ర్యాలీ చేయాలని నిర్ణయించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నిర్మాణ రంగంపై ఆధారపడ్డవారికి.. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లభించక తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్న అంశంపై కార్మికులకు మద్దతుగా ఈ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్‌కు అల్లూరి కృష్ణంరాజు ఝలక్..వైసీపీలో రాజోలు మాజీ ఎమ్మెల్యే చేరిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32yVNbQ

Related Posts:

0 comments:

Post a Comment