ఆర్టీసీ సమ్మెపై చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో చర్చలు జరుపాలని హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఇంచార్జీ ఎండీ ఆర్డర్ కాపీ తీసుకొని ప్రగతి భవన్ చేరుకున్నారు. హైకోర్టు సూచనలతో సీఎం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pFaQln
Sunday, October 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment