Friday, October 25, 2019

హుజుర్‌నగర్‌కు సీఎం కేసీఆర్.. ప్రజా కృతజ్ఞత సభ.. వరాల మూట ఇచ్చేనా?

సూర్యాపేట : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 88 స్థానాల్లో రెపరెపలాడిన గులాబీ జెండా.. హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43 వేలకు పైగా ఓట్లతో బంపర్ మెజార్టీ సాధించడం పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపింది. ఆ మేరకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం (24.10.2019) నాడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32OGBHs

Related Posts:

0 comments:

Post a Comment