Sunday, October 20, 2019

సిరిసిల్లకు ఇక బ్రాండ్ ఇమేజ్.. కొత్త టెక్నాలజీతో పట్టు చీర

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇకపై బ్రాండ్ ఇమేజ్ దక్కనుంది. కొత్త టెక్నాలజీతో సరికొత్తగా రూపొందిస్తున్న పట్టు చీర సిరిసిల్ల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయనుంది. ఇదివరకు మగ్గాలపై నేసిన చీరలను ఇప్పుడు జకార్డ్ యంత్రం ఉపయోగించి కొత్త వన్నెలు అద్దుతున్నారు. చంద్రంపేట గ్రామంలో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో క్వాలిటీ చీరలు రూపుదిద్దుకోవడం విశేషం. రాష్ట్రంలోనే తొలిసారిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MVVwsF

0 comments:

Post a Comment