Monday, October 21, 2019

విశాఖ మన్యంలో మరోమారు.. 1000 కేజీల గంజాయి పట్టివేత

విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి సాగు, అక్రమ రవాణా జరుగుతుంది. ఇటీవల రెండు రోజుల క్రితం పాడేరు మండలం కరపుట్టు గ్రామ సమీపంలో మూడు వేల కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్న ఘటన మరువక ముందే మరోమారు విశాఖ మన్నెంలో భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు . ఏపీలో విచ్చలవిడిగా గంజాయి దందా.. రెండు రోజుల్లో 670

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J7vS3h

0 comments:

Post a Comment