Wednesday, October 9, 2019

మా నోరు మూయించలేరు: ప్రముఖులపై దేశద్రోహం కేసుపై కొత్త ప్రకటన

ముంబై: దేశంలో జరుగుతున్న మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రముఖులపై దేశద్రోహం నేరం నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా, చరిత్రకారుడు రోమిలా థాపర్ తో సహా 180 మంది ప్రముఖులు ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో మూకదాడులు పెరగడంపై ఆందోళన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LZhGed

0 comments:

Post a Comment