Wednesday, October 9, 2019

చింత‌మ‌నేనికి చిరిగింది..! ఇక య‌ర‌ప‌తినేని కోసం పోలీసులు ఎదురుచూపు..!!

అమరావతి/హైదరాబాద్ : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ఆత్మ‌హ‌త్య తర్వాత టీడీపీ నేత‌ల్లో నైరాశ్యం నెలకొంది. ఇప్పుడు చింత‌మ‌నేని రిమాండ్‌లో ఉండ‌టంతో పార్టీ శ్రేణుల్లో భరోసా నింపేందుకు పార్టీ జాతీయ అద్యక్షుడు చంద్ర‌బాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కొద్దికాలం క్రితం చ‌లో ఆత్మ‌కూరు అంటూ హ‌డావుడి చేసిన చంద్రబాబు, తాజాగా ఇప్పుడు చ‌లో దెందులూరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MpiXdL

0 comments:

Post a Comment