Friday, October 11, 2019

అయోధ్య భూ వివాదానికి త్వరలో తెర: అదే తుది రోజు: తనకు తానే డెడ్ లైన్ విధించుకున్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దశాబ్దాల తరబడి న్యాయ స్థానాల్లో నానుతూ వస్తోన్న అత్యంత సున్నితమైన, హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి ఇక దాదాపు తుది అంకానికి చేరుకున్నట్టే. సుప్రీంకోర్టు దీనిపై డెడ్ లైన్ విధించింది. సుప్రీంకోర్టు తనకు తానే డెడ్ లైన్ విధించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చేనెల 17వ తేదీన చోటు చేసుకునే వాదోపవాదాలే.. తుది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VxVyL9

Related Posts:

0 comments:

Post a Comment