Thursday, October 10, 2019

ఢిల్లీలో రెండో ఎయిర్‌పోర్ట్: హిండాన్ ఎయిర్‌పోర్టు రేపే ప్రారంభం, టేకాఫ్ తీసుకోనున్న తొలి విమానం

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో రెండో విమానాశ్రయం సిద్ధమైంది. అక్టోబర్ 11న తొలి ప్రైవేట్ విమానం హిండాన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోనుంది. ఇప్పటి వరకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ నిర్వహిస్తుండగా తాజాగా హిండాన్ విమానాశ్రయం కూడా అందుబాటులోకి వచ్చింది. హెరిటేజ్ ఏవియేషన్ సంస్థకు చెందిన 9 సీట్లు ఉన్న విమానం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MyugAr

0 comments:

Post a Comment