Sunday, October 13, 2019

దీపావళి కానుక అంటూ రూ. లక్షల విలువైన నెక్లెస్: అవినీతి చేప దొరికిందిలా!

హైదరాబాద్: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. ఓ బ్లడ్ బ్యాంకుకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు మహిళా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బొమ్మిశెట్టి లక్ష్మి డబ్బులతోపాటు బంగారు నెక్లెస్ డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖకు దొరికిపోయింది. తాజాగా, తాను కోరుకున్న నెక్లెస్ కొనుగోలు చేసేందుకు బ్లడ్ బ్యాంక్ యజమాని లక్ష్మీరెడ్డితోపాటు ఆమె నగల దుకాణానికి వెళ్లినప్పుడు తీసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35r08PX

Related Posts:

0 comments:

Post a Comment