Sunday, October 6, 2019

భాగ్యనగరంలో దంచికొట్టిన వాన, జలమయమైన లోతట్టు ప్రాంతాలు, ఇబ్బందిపడ్డ జనం

అప్పుడే ఎండ, ఉక్కపోతతో జనం కాస్త అసహనం ఉంటే చాలు.. మబ్బు కమ్ముకొంటుంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. వర్షపునీరు లోతట్టుప్రాంతాలు, రహదారులపై నిలిచిపోయింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో తమకు ఇక్కట్లు తప్పడం లేదని వాపోతున్నారు. భారీ వర్షంతో ప్రధాన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2It0POX

0 comments:

Post a Comment