Sunday, October 6, 2019

సిద్దిపేటలో అపశృతి.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి.. హరీశ్ రావు సాయం

సిద్ధిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలో అపశృతి చోటు చేసుకుంది. పిడుగు పాటు కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. చింతల చెరువు కట్టపై పిడుగు పడటంతో అక్కడే ఉన్న హనుమాన్ నగర్ వాస్తవ్యులు పస్తం శ్రీనివాస్, బాలరాజు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పిడుగుపాటుతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LPyg01

0 comments:

Post a Comment