Sunday, October 6, 2019

పులిచింతల ప్రాజెక్టు వద్ద వైఎస్సార్‌ విగ్రహం: 45 అడుగుల ఎత్తుతో: పర్యాటక ప్రాంతంగా..!

ఏపీలో పులిచింతల ప్రాజెక్టు వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి స్థల పరిశీలన..విగ్రహం ఏర్పాటు అంశాల పర్యవేక్షణ బాధ్యత లను ముఖ్యమంత్రి జగన్ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ తో పాటుగా పేర్ని నానికి అప్పగించారు. దీంతో..వారిద్దరూ పులిచింతల వద్ద స్థలం అదే విధంగా పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LPwZWN

0 comments:

Post a Comment