Wednesday, October 9, 2019

పోలీస్ అధికారి తలపై కోతి.. నువ్వు కేసులు చూస్కో.. నేను పేలు తీస్తా..! (వీడియో)

లక్నో : అయ్యా నీవు కేసులు చూస్తో.. నేను నీ తలలో పేలు తీస్తాగా అన్నట్లు ఉంది ఓ కోతి కథ. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారడంతో చూసినోళ్లు కొందరు నవ్వుకుంటుంటే.. మరికొందరేమో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మనుషుల తలపై కోతులు పేల కోసం వెతుకుతుంటాయి. అదీ అందరికీ తెలిసిన విషయమే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33aPyL0

Related Posts:

0 comments:

Post a Comment