Tuesday, October 15, 2019

సమ్మె‌పై ఇరువర్గాలకు మొట్టికాయలు వేసిన హైకోర్టు

ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనలు చేపట్టేందుకు పలు మార్గాలు ఉన్నప్పుడు సమ్మెకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రజలకు ఇబ్బందికల్గకుండా వెంటనే విధుల్లోకి చేరి ప్రభుత్వంతో చర్చలు జరపాలని కార్మిక సంఘాలకు హైకోర్టు సూచించింది. పండగ నేపథ్యంలో సమ్మెకు వెళ్లడం సమంజసం కాదని చెప్పిన కోర్టు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VHsr8m

0 comments:

Post a Comment