Monday, October 28, 2019

వంశీ రెండో లేఖకు చంద్రబాబు సమాధానం ... బుజ్జగించేందుకు రంగంలోకి అధిష్టానం

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వల్లభనేని వంశీ తనపై, తన అనుచరులపై వేధింపులు కొనసాగుతున్నాయని, అందుకే రాజకీయాల నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నానని రాజీనామా లేఖ టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపించగా, చంద్రబాబు స్పందిస్తూ రాజీనామాపై పునరాలోచించాలని సూచించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36lfZ3c

0 comments:

Post a Comment