Saturday, October 26, 2019

అసలు చర్చలే జరగలేదు... ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ కార్మికులు మరియు అధికారుల మధ్య చర్చలే జరగలేదు. అధికారుల మమ్మల్ని నిర్భంధంలో పెట్టి చర్చలు జరపాలని చూశారని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పారు. కోర్టు ఆదేశాలతో కేవలం 21 డిమాండ్లపై చర్చలు చేపట్టాలని అధికారులు చెప్పారు. చర్చల్లో భాగంగా ఫోన్లు గుంజుకుని నిర్భంధంలో పెట్టారని అన్నారు. అయితే అధికారులు ఇచ్చిన ఎజెండాపై చర్చించేందుకు తాము

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pQcUr9

0 comments:

Post a Comment