Tuesday, October 15, 2019

అందుకే మన కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయాన్ని తీసుకుంది: మోడీ పథకానికి మహేష్ బాబు ప్రచారం

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్తగా కనిపించారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి బ్యాక్ అండ్ బ్యాక్ ఇండస్ట్రీ హిట్లను ఇస్తోన్న ఏకైక స్టార్ హీరో మహేష్ బాబు. సినిమాల్లోనే కాకుండా..వ్యాపార ప్రకటనతోనూ రాణిస్తున్నారు ఈ సూపర్ స్టార్. 30కి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలకు సంబంధించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OOjj0n

Related Posts:

0 comments:

Post a Comment