Friday, October 18, 2019

షాపులో చోరీకి వచ్చి.. బామ్మ డబ్బులిస్తా అంటే వద్దని... నుదుటన ముద్దుపెట్టి.... (వీడియో)

దొంగలలో కొందరు మంచి దొంగలు కూడా ఉంటారు. మంచి అంటే వారు కూడా దొంగలే కానీ కాస్త మానవత్వం ఉంటుంది. ఇతర దొంగల్లా పైశాచికంగా ప్రవర్తించరు. సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా తమ లక్ష్యంపైనే ఫోకస్ చేస్తుంటారు. అచ్చంగా బ్రెజిల్‌‌లో కూడా ఇలాగే జరిగింది. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35UKQ6u

0 comments:

Post a Comment