Friday, October 18, 2019

తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం..వారంలో రెండోసారి

తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమలకు వెళ్లే దారిలో తరచూ ప్రమాదాలు నమోదవుతున్నాయి. రెండురోజుల కిందట కుండపోతగా కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్డులో కొండచరియలు, మట్టి పెళ్లలు విరిగి పడుతున్నాయి. శుక్రవారం కూడా కొండచరియలు, మట్టి పెళ్లలు విరిగి పడ్డాయి. తిరుమల రెండో ఘాట్ మలుపులో మట్టి పెళ్లలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VRrWss

0 comments:

Post a Comment