Friday, October 18, 2019

పాల పొంగులా పొంగిన కేకే..! అసలు కథ అదేనట..! చల్లగా కథ ముగించిన కేసీఆర్..!!

హైదరాబాద్ : కొందరు రాజకీయ నేతల వ్యవహారం విచిత్రంగా, వింతగా ఉంటుంది. తమకు ప్రచారం తగ్గిందనో, మీడియాలో ప్రముఖంగా నిలవాలనుకునో, లేక చేజారిపోతున్న పదవిని మరొక్క సారి చేజిక్కించుకోవాలనో కొన్ని రాజకీయ విన్యాసాలు చేస్తుంటారు. అందుకోసం తమకు సంబంధం లేని అంశంలో తల దూర్చి తమాషా చేయాలనుకుంటారు. పరిస్థితులు తమకు అనుకూలంగా మారినా, మారక పోయినా ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32rSCCD

0 comments:

Post a Comment