Tuesday, October 15, 2019

రవి ప్రకాష్ కస్టడీ పిటీషన్ ను కొట్టేసిన నాంపల్లి కోర్ట్..! సమ్మెకు మీడియా మద్దత్తు తెలపాలన్న ఆర్పీ..

హైదరాబాద్ : అలంద మీడియా కేసులో, ఎనిమిది కోట్లు దుర్వినియోగం చేశారంటూ అభియోగాలు మోపి, టీవి9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ ను అరెస్ట్‌ చేసిన పోలీసులకు కోర్టులో చుక్కెదురైంది. పద్దెనిమిది కోట్లకు సంబంధించి పూర్తి స్థాయి విచారణకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటీషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న కోర్ట్, కస్టడీకి ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పటికే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Dm5eC

Related Posts:

0 comments:

Post a Comment