Tuesday, October 15, 2019

ఆర్టీసీ సమ్మె రణరంగం.. అరెస్టులు, తోపులాటలు.. 11వ రోజు ఉద్రిక్తం

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. రాష్ట్రమంతటా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో తెలంగాణ ఉద్యమం నాటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. పలుచోట్ల కార్మికులు నిరసనలకు దిగుతుండటంతో పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో వాగ్వాదాలు, తోపులాట జరిగి టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతోంది. అదలావుంటే ఇదివరకే పలు రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IPVh1i

Related Posts:

0 comments:

Post a Comment