Friday, October 18, 2019

పవన్ పార్టీలో ఆ కీలకనేతను టార్గెట్ చేసిన జనసేన నేతలు: ఎందుకంటే

జనసేన పార్టీలో ఇటీవల నేతల వలసలు కొనసాగుతున్నాయి. జనసేన పార్టీ నుండి బయటకు వెళుతున్న నేతలు పార్టీలో ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు తెలియకుండా ఆయన చుట్టూ కోటరీ పనిచేస్తుందని ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ కోటరీ ఎవరు అన్నదానిపై గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. ఇక తాజాగా ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P02zn4

0 comments:

Post a Comment