Tuesday, October 29, 2019

విన్నపాలు వినవలె: జోనల్ సవరణలకు ఆమోదం తెలుపండి.. కేంద్రానికి తెలంగాణ లేఖ

జోనల్ వ్యవస్థకు సంబంధించిన సవరణలకు ఆమోదం తెలుపాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ములుగు, నారాయణపేట జిల్లాలను పీవోలో చేర్చాలనే ప్రతిపాదనలు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరింది. ఇప్పటికే సవరణ ప్రక్రియ ఆలస్యమైందని.. త్వరగా సవరించాలని కోరింది. వికారాబాద్ జిల్లాను జోగులాంబ గద్వాల జోన్ నుంచి చార్మినార్ జోన్‌లోకి మార్చాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34cGN3y

0 comments:

Post a Comment