Thursday, October 10, 2019

సాహిత్యంలో నోబెల్ పురస్కారాలు: ఇద్దరి పేర్లను ప్రకటించిన స్వీడిష్ అకాడెమీ

2018కి 2019కి సాహిత్యంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్. ఈ ఏడాదికి అంటే 2019కిగాను సాహిత్యంలో ఆస్ట్రియాకు చెందిన రచయిత పీటర్ హాండ్‌కేను వరించగా... 2018కి గాను పోలాండ్‌కు చెందిన రచయిత ఓల్గా టోకార్‌జక్‌ను వరించింది. ఇదిలా ఉంటే గతేడాది సాహిత్యంలో నోబెల్ పురస్కరాలను ప్రకటించలేదు. స్వీడిష్ అకాడెమీలో లైంగిక వేధింపుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mqo6lO

Related Posts:

0 comments:

Post a Comment