Thursday, October 10, 2019

ఆర్టీసీ సమ్మె ఉధృతం.. 19న తెలంగాణ బంద్.. సక్సెస్ చేయాలంటూ జేఏసీ పిలుపు

హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం కానుంది. రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల నేతలతో మరోసారి భేటీ అయిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. ఆ క్రమంలో ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సంస్థ మనుగడ కోసం చేస్తున్న ఈ పోరాటానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35s3EtE

Related Posts:

0 comments:

Post a Comment