Monday, October 21, 2019

ఎగ్జిట్ పోల్స్: మహారాష్ట్ర కాషాయ కూటమిదే: కాంగ్రెస్-ఎన్సీపీలకు భారీ ఓటమి తప్పనట్టే

ముంబై: మహారాష్ట్రలో మరోసారి కాషాయ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ-శివసేన కూటమి వరుసగా రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ప్రతిపక్ష కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూటమి మరోసారి నిరాశ తప్పదని, ప్రతిపక్షంలో కూర్చోక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోందని వెల్లడించాయి. 288 స్థానాల సంఖ్యాబలం ఉన్న మహారాష్ట్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P1TWIy

Related Posts:

0 comments:

Post a Comment