Monday, October 21, 2019

టీవీ9 ఎగ్జిట్‌పోల్-మహారాష్ట్రలో బీజేపీ-సేనకే మళ్లీ పట్టం, హర్యానాలో కూడా, విపక్షానికే కాంగ్రెస్..

మరాఠా గడ్డపై బీజేపీ-శివసేన మరోసారి జెండా ఎగరేయబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మెజార్టీ సాధించబోతోంది. ఈ మేరకు టీవీ9 సిసిరో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. కాంగ్రెస్-ఎన్సీపీ మళ్లీ విపక్షానికే పరిమితమయ్యాయి. ఇతరులు కూడా అంతగా ప్రభావితం చేయలేకపోయారు. ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్ల ప్రభావం ఎక్కువ ఉంటుందని భావించినా.. బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చిందని టీవీ9 అంచనాలు వేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31v0PVf

Related Posts:

0 comments:

Post a Comment