Monday, October 28, 2019

పొదుపు మాట దేవుడెరుగు.. కొంప ముంచిన గోల్డ్ స్కీమ్..!

ముంబై : నెలనెలా కొంత దాచుకుంటే కొంప ముంచింది గోల్డ్ స్కీమ్. ఒక్కరు కాదు ఇద్దరు కాదు బాధితులు వేల సంఖ్యలో ఉండటం గమనార్హం. మధ్య తరగతి ప్రజల ఆశల్ని క్యాష్ చేసుకున్న సదరు సంస్థ ప్రతినిధులు చివరకు బిచాణా ఎత్తేశారు. ముంబైలోని గుడ్‌విన్ జ్యువెల్లరీ సంస్థ మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట ఖాతాదారుల జేబులు గుల్ల చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/365LQop

0 comments:

Post a Comment