Monday, October 28, 2019

రోడ్ షోలో డీకే చేతిలో జేడీఎస్ జెండా, మాజీ సీఎం ఫైర్, వైరల్, లవ్ ఎక్కువ, దెబ్బకు దెబ్బ!

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ నిర్వహించిన రోడ్ షోలో ఆయన చేతిలో జేడీఎస్ పార్టీ జెండా ఉన్న ఫోటోలు, వీడియో ఇప్పుడు వైరల్ అయ్యాయి. డీకే. శివకుమార్ చేతిలో జేడీఎస్ పట్టుకుని ఊపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3479eQr

0 comments:

Post a Comment