వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో మొదలైన కార్చిచ్చు క్రమ క్రమంగా లాస్ఏంజెల్స్ వరకు పాకింది. ప్రముఖులు, హాలీవుడ్ సెలబ్రిటీలు ఉండే అత్యంత సంపన్న ప్రాంతం బ్రెంట్‌వుడ్ సహా పలు శివారు ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. దీంతో అనేక విల్లాలు దగ్ధమయ్యాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MXlVrx
Tuesday, October 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment