Wednesday, October 2, 2019

సౌదీ యువరాజు సల్మాన్‌తో దోవల్ భేటీ: కశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌ వైఖరిపై డిస్కస్

కశ్మీర్‌పై దాయాది పాకిస్థాన్ వైఖరిని ఎప్పటికప్పుడు భారత్ ఎండగడుతుంది. వివిధ వేదికలపై పాకిస్థాన్ కపటనీతి ఏంటో బహిర్గతం చేస్తోంది. ఇటీవల అమెరికాలో కూడా అగ్రరాజ్య అధినేత ట్రంప్ మద్దతును ప్రధాని నరేంద్ర మోడీ కూడగట్టారు. దీంతో భారత్‌ను ఏకాకి చేయాలనే పాకిస్థాన్ పాచిక పారలేదు. సౌదీ అరేబియా ప్రభుత్వం సపోర్ట్ తీసుకునేందుకు స్వయంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mPjpcm

0 comments:

Post a Comment