Wednesday, October 9, 2019

గోవర్దన్ రెడ్డి బావ..శ్రీధరా అంటూ : నెల్లూరు పంచాయితీ దేని మీదంటే: మా మధ్య విభేదాలా..!

నెల్లూరు వైసీపీ నేతలు అమరావతిలో సమావేశమయ్యారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి నివాసంలో భేటీ అయి తాజా పరిణామాల మీద చర్చించారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల మధ్య బయట పడుతున్న విభేదాల గురించి చర్చించి..తన మాటగా వారిని హెచ్చరించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి..సజ్జల రామక్రిష్టారెడ్డి సమావేశమయ్యారు. అధికారుల పైన దురుసుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30WGkkc

0 comments:

Post a Comment