గాంధీనగర్: గుజరాత్లోని జూనాగఢ్లోని మలంక గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. దీంతో ఆ వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు బ్రిడ్జితోపాటు నదిలో పడిపోయాయి. దీంతో వాహనాల్లోని ప్రయాణికులు ప్రాణభయంతో అరుపులు, కేకలు పెట్టారు. 'ఇంట్లో దుస్తులు లేవా? ఇలాంటి డ్రెస్లో బయట తిరుగుతారా?'(వీడియో)
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33dyQLg
ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన: నదిలో పడిన వాహనాలు(వీడియోస్)
Related Posts:
ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి కాకుండా ఆకాశం నుండి ఊడిపడుతున్నారా...:ఐరోపా సమాఖ్యకశ్మీర్ అంశంలో పాకిస్తాన్కు మరోసారి అంతర్జాతీయంగా ఎదురుదెబ్బతగిలింది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో మెజారిటీ దేశాలు భారత్ చర్యలను సమర్ధించా… Read More
రూ.1,00,899 బోనస్.. సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా... లాభాల్లో వాటా ప్రకటించిన కేసీఆర్హైదరాబాద్ : సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. బొగ్గు వెలికితీసేందుకు ప్రతి నిత్యం వారు మృత్యు ఒడిలోకి వెళ్లి తిరిగొస్తున్నారని… Read More
ట్రబుల్ షూటర్.. బిగ్ ట్రబుల్: తీహార్ జైలుకే: బెయిల్ పిటీషన్ పై కాస్సేపట్లో విచారణన్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి మరో హైఓల్టేజ్ షాక్. పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ ను పోల… Read More
కోడెల పేరుతో రాజకీయాలు ఏంటీ ? టీడీపీ, వైసీపీ నేతల తీరుపై కన్నా ఫైర్విశాఖపట్టణం : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యను రాజకీయం చేయడం తగదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. కోడెల శివప్రసాద్ పేరుతో అధికార, వి… Read More
కర్నూలు జిల్లాలో ఆటవిక ఘటన .. భార్యను కాపురానికి పిలిచినందుకు మర్మాంగం కోసి ఆపై ..కర్నూలు జిల్లాలో ఆటవిక సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి, అతని మర్మాంగాన్ని కోసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అత్యంత జుగుప్… Read More
0 comments:
Post a Comment