Saturday, October 19, 2019

విజయసాయి రెడ్డికి మర్యాదగా చురకలంటించిన బాలయ్య చిన్నల్లుడు .. ఏమన్నారంటే

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ఆస్తులను ఆంధ్రా బ్యాంక్ వేలం వెయ్యనుందని, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది అని విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక అంతే కాదు మెస్సర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J3X7M1

0 comments:

Post a Comment