గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వడోదరలోని శిథిలావస్తలో ఉన్న ఓ భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. భవంతి కూలడంతో ఆ శిథిలాల కింద చాలామంది కార్మికులు చిక్కుకున్నారు. వడోదరలోని చన్నీ జకత్‌నాక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భవంతిని కూల్చే ప్రయత్నంలో కార్మికులు నిమగ్నమై ఉండగా ఒక్కసారి భవంతి మొత్తం కుప్పకూలడంతో దానికింద చాలా మంది కార్మికులు ఇరుక్కుపోయారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33L9pkh
Saturday, October 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment