Monday, October 28, 2019

జమ్మూ కాశ్మీర్ కు యూరోపియన్ పార్లమెంటేరియన్ల బృందం: అసలు కథేంటీ?

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ వ్యవహారంలో మరో మలుపు తిరిగింది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి యూరోపియన్ దేశాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తో కలిసి మంగళవారం వారు జమ్మూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36gHD1l

Related Posts:

0 comments:

Post a Comment