Thursday, October 31, 2019

బాగ్దాదీతో పాటు హతమైంది ముగ్గరు చిన్నారులు కాదు: పెంటగాన్

అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ హతమైన ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదిపై జరిగిన అటాక్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలను విడుదల చేసింది. డిఫెన్స్ శాఖ విడుదల చేసిన ఫోటోలు ఒక్కింత గ్రే మరియు బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. బాగ్దాదిని పట్టుకునేందుకు అమెరికా బలగాలు నడుచుకుంటూ అతను ఉన్న కాంపౌండ్‌లోకి అడుగుపెట్టిన దృశ్యాలున్నాయి. ఇక కొంతమంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34d5Qn2

0 comments:

Post a Comment