Thursday, October 31, 2019

మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని మాట్లాడతా అంటున్న తెలంగాణా గవర్నర్ తమిళిసై

తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడతాను అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సామాజిక, రాజకీయ పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్న ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మమేకం అయ్యేందుకు తెలుగు నేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ తమిళిసై ప్రజల వద్దకు పాలన.. జనం కోసం ఏం చేస్తున్నారో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34gDpon

Related Posts:

0 comments:

Post a Comment