దాదాపు 40 మందికి పైగా పొట్టన పెట్టుకున్న రాయల్ వశిష్ఠ బోటు ఎట్టకేలకు బయటకు వచ్చింది. ధర్మాడి సత్యం బృందం ఈ ఆపరేషన్‌ను సక్సెస్ చేసింది. సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన ఈ బోటు కారణంగా..39 మంది మృతి చెందగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇంకా 12 మంది ఆచూకీ లభించలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33U6YMp
Tuesday, October 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment