Tuesday, October 1, 2019

దుర్గమ్మను దర్శించిన గవర్నర్ దంపతులు: మూడు లక్షలమందికి పైగా!

విజయవాడ: దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆయన భార్య సుప్రవ హరిచందన్ మంగళవారం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులను ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి అమ్మవారి శేషవస్త్రాన్ని బహూకరించారు. గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన తరువాత విశ్వభూషణ్ హరిచందన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mGmvj0

Related Posts:

0 comments:

Post a Comment