Tuesday, October 1, 2019

గత ప్రభుత్వానికీ ఇప్పటికీ తేడా కనిపించాల్సిందే: 60 రోజులే మీకు సమయం : సీఎం జగన్

ఏపీలో గత ప్రభుత్వానికి..ఇప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా కనిపించాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదని ఆదేశించారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే..వచ్చే 60 రోజుల్లో ఖచ్చింగా మార్పు రావాలని నిర్దేశించారు. ఇసుక రవాణా చేస్తామంటూ ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీకు ఎవరు ముందుకు వచ్చినా వారిని ఆ బాధ్యతను అప్పగించాలన్నారు. కిలోమీటర్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mGmv2u

0 comments:

Post a Comment